The Hundred Verses of Advice
Padampa sangye (1117)
Padampa Sangye was a south Indian Buddhist master.
He migrated to north and settled in a place called Tingri at the foot of Himalayas.
He is one among the great Buddhist teachers.
His teachings are exceptionally interesting.
Let us enjoy some of them.
The collection is a typical Satakam with hundred verses.
Only the English translation is available.
The original must be in Pali.
Fortunate practitioners gathered here in Tingri, listen!
Just as worn-out clothes can never again be made as new,
It’s no use seeing a doctor once you're terminally ill;
You’ll have to go. We humans, living on this earth
Are like streams and rivers flowing toward the ocean –
All living beings are heading for that single destination.
Now, like a small bird flying off from a treetop,
I, too, will not be here much longer; soon I must move on.
తింగ్రీలో చేరిన అదృష్టవంతులయిన సాధకులారా, వినండి.
పాతబడిన దుస్తులను తిరిగి కొత్తవిగా మార్చలేనట్లే
అంతిమకాలం వచ్చిన తర్వాత ఎంతటి వైద్యుని తెచ్చినా లాభం లేదు.
మీరందరూ పోవలసిందే. భూమి మీద బతికే మనుషులనే మనం
సముద్రం వేపు పరుగులెత్తుతున్న వాగులూ నదులవంటి వాళ్లం
జీవులన్నీ ఆ ఏకైక గమ్యం వేపు నడుస్తున్నాయి.
సముద్రం వేపు పరుగులెత్తుతున్న వాగులూ నదులవంటి వాళ్లం
జీవులన్నీ ఆ ఏకైక గమ్యం వేపు నడుస్తున్నాయి.
ఎత్తైన చెట్టుపైనుంచి ఎగిరి పోయే పిట్టలాగ
నేనూ ఎంతోకాలం ఇక్కడ ఉండను, త్వరలో నేనూ కదలాలి.
నేనూ ఎంతోకాలం ఇక్కడ ఉండను, త్వరలో నేనూ కదలాలి.
1
If you spend the present meaninglessly and leave with empty hands,
People of Tingri, a human life in the future will be very hard to find.
మీరు ప్రస్తుతాన్ని అర్థం లేకుండా గడిపి ఉత్తిచేతులతో వెళ్లిపోతే
తింగ్రీ ప్రజలారా, మునుముందు మనిషి జన్మ దొరకడం బహుకష్టం.
2
To apply yourselves with body, speech and mind to the sacred Teachings,
People of Tingri, is the best thing that you can do.
పవిత్రపాఠాలను మనసా వాచా కర్మణా పట్టించుకోవడం
మీరు చేయగలిగిన అత్యుత్తమ కర్తవ్యం.
మీరు చేయగలిగిన అత్యుత్తమ కర్తవ్యం.
3
Give your very life, heart and soul to the Three Jewels [the Buddha, the Dharma, and the Sangha],
People of Tingri, and their blessings cannot but arise.
మీ జీవితాన్నీ, మనసునూ, ఆత్మనూ త్రిరత్నాలకు అంకితం చేయండి.
ఆశీర్వాదాలు అవే వస్తాయి.
4
Forget your goals for this life - concentrate instead on lives to come.
People of Tingri, that is the highest goal.
ఈ జన్మలో గమ్యాలను మరచిపొండి. వచ్చేజన్మల మీద ధ్యాస పెట్టండి.
అదే అన్నిటికన్నా ఉన్నతమయిన గమ్యం.
అదే అన్నిటికన్నా ఉన్నతమయిన గమ్యం.
5
Families are as fleeting as a crowd on market day;
People of Tingri, don't bicker or fight.
కుటుంబమంటే సంతలో గుంపులా అశాశ్వతం.
కక్షలూ కావేషాలూ దండగ.
###########
No comments:
Post a Comment