Prof. Ronanki Appala Swamy was an interesting person.
He was a master in world literature.
Here is an anecdote written by Dr. Chandu Subba Rao about him.
It is interesting.
It talks about two people and an organisation.
ఆకాశవాణి వారు ఉగాది కవిసమ్మేళనానికి ప్రముఖుల్తోబాటు ఆయనకూ (రోణంకి వారికి) ఆహ్వానం పంపారు. ఆ ఆహ్వానం పట్టుకుని ఆయన పురిపండా గారింటికి వచ్చారు.
'నన్ను కవిత్వం రాయమంటారేమిటి వీళ్లూ?' అంటూ
'రాయవయ్యా... ఏదో రాసేసెయ్.... నూర్రూపాయలిస్తారు. నూకు రెండు రాత్రుల కాలక్షేపం.' అన్నాడు.
'మరి నూర్రూపాయలంటే అల్లాగే రాస్తాను. ఏం రాయాలో?' అంటూ నసిగాడాయన. తీరా కవిసమ్మేళనంలో చూద్దాం గదా.... అది గురజాడ శ్రీశ్రీలపై నాలుగు ముక్కల వ్యాసం. వారిద్దరివీ రెండు కవితా కొటేషన్లూ ఉన్నాయి.
ఒక ఔత్సాహికుడు రోణంకి వారి మీద జోకు వేద్దామనుకుని
"గురువుగారూ మీ రచన మంచి వచనం. మధ్య కవిత్వం ఉందనుకోండి. అది గురజాడదీ, శ్రీశ్రీదీనూ ... 'అన్నాడు.
'మరేమిటి చెయ్యమంటారు? నేను కవిని కాదన్నాను. వీళ్లకు బోధ పళ్లేదు' అన్నాడాయన.
All India Radio people sent an invitation to Prof. Ronanki to participate in the Ugadi poets symposium.
He came to Puripanda with that invitation.
'What is this? These people ask me to write poetry?' he said.
'Write man. Write something. They would give hundred rupees' said he.
'If it is hundred rupees I will sure write. But what should I write?' he was mumbling.
But when the occassion came it turned out that his piece was a short essay on Gurajada and Sri Sri.
He even quoted couple of their poems.
An enthusiat wanted to poke at Ronanki and said, 'Sir! Your's is a good work of prose. Of course there is some poetry in it too. But that belongs to Gurajada and Sri Sri!'
'What do I do? I said I am not a poet. They did not understand!' said the Professor.
Interesting people all of them!!
%%%%%%
2 comments:
bagundi.
Post a Comment