Showing posts with label tukaram. Show all posts
Showing posts with label tukaram. Show all posts

Tuesday, November 10, 2009

Tukaram Maharaj - Poetry

Tukaram was a great saint.
He studied the world so much that all his works sound prophetic.
I was lucky till now, to read only a fraction of his works.
I want to read more of him.
I am impressed so much that I want all to read him.

Here is a small poem of Tuka.
Tuka – Rasabh








It means something like this.


A donkey that is made to have bath in a sacred river does not become a horse. He, who does not have a pure mind, does not listen to any good advice. Even if a sweet juice is fed to a snake, there won't be any reduction in its poison.


रासभ धुतला महातीर्था माजीं

नव्हे जैसा तेजी शामकर्ण

तेवीं खळा काय केळ्या उपदेश

नव्हेची मानस शुद्ध त्यांचे

सर्पासी पाजिलें शर्करा पीयुष

अंतरींचे विष जाऊं नेणे


For the benefit of my Telugu brethren, the meaning here.


గాడిద మహా తీర్థంలో జలకమాడినా

గుఱ్ఱమయ్యేది మాత్రం కల్ల

అంతరంగ శుద్ధి లేనివాడు

అందుకే ఏ బోధనా వినడు

పాముకు పంచదార పానకం పోసినా

విషం విషంగానే ఉంటుంది.

Famous Telugu poet Vemana in one of his Padyam says that you may wash the skin of rat for any number of days. But, it will never turn white. Tuka's poem also tells the same thing. they were clear about the nature of bad people who would never change. It is interesting to read these people. Sarvagna in Kannad is another poet who stands on the same pedestal as these two!!

Friday, May 15, 2009

Tuakaram Mahraj - Abhang




A monkey puts its hand in a vessel containing peanuts. After taking peanuts in its hand it cannot take out its hand as the mouth of the vessel is not big enough. The monkey for the sake of handful of peanuts does not go away and is caught. A parrot sits on a string laid by the hunter. The string inverts its position and so is the parrot. Due to high voltage fear the parrot firmly grasps the string and forgets that it has two feathers to fly away. The parrot is caught ultimately. Tukaram Maharaj says that it is not surprising if creatures without brains behave like this. It is surprising to see human beings forgoing their greatest interest for a pittance.


తుకారాం మహారాజ్ గారి అభంగులు చాలా గొప్పవి.
ఈ భావం చూడండి.

కోతి - మనిషి

కోతి కుండలో చెయ్యిపెట్టి గుప్పెడు పప్పులు పట్టుకుంటుంది.
గుప్పిడి పెద్దది, కుండ మూతి చిన్నది.
చెయ్యి బయటికి రాదు.
గుప్పెడు పప్పుల కోసం కోతి తాను దొరికిపోతుంది.
వేటగాని ఉచ్చుతాడు మీద చిలుక కూచుంటుంది.
తాడు తిరుగుతుంది.
చిలుక పట్టు పడుతుంది.
భయంతో చిలుక తాటిని గట్టిగా పట్టుకుంటుంది.
తనకు రెండు రెక్కలున్నాయన్న సంగతి మరిచిపోతుంది.
చివరకదీ పట్టుబడుతుంది.
తుకారాం మహరాజ్ అంటాడుగదా, తెలివి లేని జంతువులిట్లా చేస్తే ఆశ్చర్యంలేదు.
మనుషులు కొంచెం కోసం తమ సర్వస్వాన్నీ పోగొట్టుకోవడమే ఆశ్చర్యం అని.
This is a wonderful poem from Sant tukaramji maharaj. For those who think that he was only singing of God, this is an eye opener.
I am thrilled to read and listen his abhangs.
They are a class apart in poetry that can help us learn life matters!

Friday, March 6, 2009

Tuka Mhane: A Transcreation

Saint Tukaram and Abhangs.

The name Tukaram brings to any mind, a picture of man who was more a devotee than an intelligent man. The odd films made about him also failed in bringing the intelligent words that formed the substance of his Abhangs. Like Purandara and other Dasa in Kannada, many scholars in Marathi composed what are called as Abhangs. These are a kind of verses and are amenable to be sung to music. Bhimsen Joshi made them immortal by lending them his voice. These days Carnatic singers like Aruna Sayeeram, OSArun and others are adding them in their concerts. An Abhang has its own charm in telling a beautiful idea in only a few words.
Nmadev. Samarth Ramadasa are the others who composed Abhangs.
I was stuck with the wonderful contents of Tuka’s compositions. Like all classical music is not just devotion, all abhangs are not just about God alone. Read the following as an example.


Tuka mhane: తుకావాణి
आम्हां घरी धन शब्दांचीच रत्नें शब्दांचीच शस्त्रें यत्न करुं
మా యింట్లో ధనమంటే మాటలనే రత్నాలే, నా ప్రయత్నాలకంతా పనిముట్లు మాటలే
शब्द चि आमुच्या जीवांचे जीवन शब्दें वांटूं धन जनलोकां
మాటలే నా జీవనానికి జీవం, ధనంగా నేను లోకానికి పంచేదీ మాటలే
तुका म्हणे पाहा शब्द चि हा देव शब्द चि गौरव पूजा करुं
మాటలే దేవుడు మరి చూడు, అంటాడు తుకా, మాటలతోనే ఆ దేవుని పూజ

Translation (by Dilip Chitre, the renowned Marathi poet):

Words are the only Jewels I possess
Words are the only Clothes that I wear
Words are the only food That sustains my life
Words are the only wealth I distribute among people
Says Tuka Witness the Word He is God
I worship Him With my words

మరొక అనువాదం.

If you open my jewel-box, you will only find words
If you raid my castle, only my words will defend me
All I need to live upon, is the magic of words
All my charity is done through my words
Behold The Word: The Word is my only God
Worship It: it is the beginning, it is the end


శబ్దం అంటే ఏ చప్పుడైనా కావచ్చు. కానీ తుకారాం అంటున్నది మాత్రం అర్థవంతమాన మాటల గురించి. భూషలుగావు మర్త్యులకు భూరిమయాంగద తారహారముల్ అన్న మాట మనమెరిగినదే. అదే మాటను సంత్ తుకారాం అంతే అందంగా చెప్పిన సంగతి అందరికీ తెలియదు. వాగ్భూషణం భూషణం, అంటే మాటలే మంచి నగలు, అలంకారాలూనూ. అందుకే తుకారాం నా దగ్గర ధనమంటూ ఉంటే అది నా మాటలే అంటున్నాడు. శబ్దాలే నా ఆయుధాలన్నాడాయన. మరి అనువాదకులు దిలీప్ చిత్రే గారు దాన్ని వస్త్రాలుగా ఎందుకు చెప్పినట్లు. రెండవ అనువాదంలో మాత్రం నన్ను నేను రక్షించుకునేందుకు నాకున్న ఆయుధాలు మాటలు అన్నారు. నాకు అర్థమయింది మాత్రం తుకా ప్రయత్నాలన్నీ మాటల ఆధారంగా జరుగుతాయని. (నేనూ అంతే. నాకు మాటలు తప్ప మరే పనీరాదు) అంత పుష్కలంగా, బలంగా ఉండే మాటలను ఎంత పంచితే అంత పెరుగుతాయి తప్ప తరగవు. అందుకే తుకా మాటలను పంచానంటాడు.తెలుగువారికి తుకారాం అనగానే సినిమా అందులోని పాటలు గుర్తొస్తాయి. కానీ తుకారాం గొప్ప తాత్వికుడనీ గొప్ప విషయాలు చెప్పినవాడనీ, అందరికీ తెలియదు. సినిమా తీసినవారికి అంతకన్నా తెలిసినట్టు లేదు.