Wednesday, June 25, 2014

Miracle - A Story by Manto

మహాత్మ్యం – సాదత్ హసన్ మంటో


లూటీ చేసిన సొత్తును తిరిగి పట్టుకునే ఉద్దేశ్యంతో పోలీసులు దాడులు మొదలు పెట్టారు.
ప్రజలు భయపడి దొంగసొమ్మును రాత్రి చీకటిమాటున బయట పడేయను మొదలు పెట్టారు. కొంతమంది సందర్భం చూచుకుని తమ వస్తువులను కూడా దూరం చేసుకున్నారు. చట్టం పట్టునుంచి దూరంగా డాలన్నది ఒక్కటే ఆలోచన.
ఒకతనికి చాలా కష్టం ఎదురయ్యింది. అతని దగ్గర పచారీ దుకాణంనుంచి దొంగిలించిన చక్కెర సంచులు రెండు ఉన్నయి. ఒకదాన్ని ఏదో ఒక రకంగ దగ్గరలోని బావిలోకి చీకటిపూటన పడవేశాడు. కానీ, రెండవదాన్ని కూడా బావిలో వేయబోతూ దాంతో తానూ పడిపోయాడు.
చప్పుడు విని జనం గుమిగూడారు. బాయిలోనికి తాళ్లు దించారు. యువకులు లోపలికి దిగారు. మనిషిని వెలికి తెచ్చారు. కానీ, నాలుగు గంటల తరువాత అతను చనిపోయాడు.
మరుసటి నాడు ప్రజలు మామూలుగానే బాయినుంచి నీళ్లు చేదుకున్నారు. తాగితే నీళ్లు తియ్యగా ఉన్నాయి.


ఆ రాత్రి ఆ మనిషి సమాధి మీద దీపాలు వెలుగుతున్నాయి.
(Thanks to net sources for the material)

Saturday, June 21, 2014

WIFI - A Cartoon

No explanation needed!


Friday, November 1, 2013

Trilochana_mohineem - Dikshitar

Shravanam of a rare song!

Trilochna mohineem by Dikshitar

Kum Srirangam Gopalaratnam - Bhairavi







త్రిలోచన మోహినీమ్ - రాగం భైరవి - తాళం ఆది

పల్లవి
.
త్రిలోచన మోహినీం త్రిపురాణీం
త్రిపుర సుందరీం సదా భజేऽహమ్

సమష్టి చరణమ్

త్రిలోక జననీం త్ర్యంబక రమణీం
త్రి-తాప హారిణీం త్రి-పద రూపిణీం
సాలోక్యాది ముక్తి దాయినీం
సద్గురు గుహ సంతోష కారిణీమ్


பல்லவி

த்ரிலோசன மோஹினீம் த்ரிபுராணீம்
த்ரிபுர ஸுந்த3ரீம் ஸதா3 ப4ஜேऽஹம்

ஸமஷ்டி சரணம்

த்ரிலோக ஜனனீம் த்ரயம்ப3க ரமணீம்
த்ரி-தாப ஹாரிணீம் த்ரி-பத3 ரூபிணீம்
ஸாலோக்யாதி3 முக்தி தா3யினீம்
ஸத்3கு3ரு கு3ஹ ஸந்தோஷ காரிணீம்


pallavi

trilOcana mOhinIM tripurANIM
tripura sundarIM sadA bhajE(a)ham

samashTi caraNam

trilOka jananIM tryambaka ramaNIM
tri-tApa hAriNIM tri-pada rUpiNIM
sAlOkyAdi mukti dAyinIM
sadguru guha santOsha kAriNIm



Thursday, October 31, 2013

Mangalambayai - Dikshitar

Shravanam of Muttuswamy Dikshitar's rare song

Mangalambayai - Malavasri - Aruna Sairam
(Mangalabika at Srivanchiyam)



పల్లవి

మంగళాంబాయై నమస్తే
శ్రీ వాంఛ లింగ నిజ శక్తే
విలీన చిచ్ఛక్తే శ్రీ

అనుపల్లవి

సంగీత సాహిత్య సారజ్ఞ సన్నుతే
మంగళాలయ గుప్త గంగాతట స్థితే
అనంగాద్యుపాసితే శృంగారాది యుతే

చరణమ్

మంద స్మితాననే మాళవ శ్రీ జనే
ఇందిరాలోకనే ఈశ్వరారాధనే
ఇందీవరాసనాదీడిత శివాంగనే
సిందూర కస్తూరి చందనాలేపనే
కుంద ముకుళ రదనే గురుగుహ హృత్సదనే
సుందరి మృదుసదనే సుఖతర కర మదనే



பல்லவி
மங்க3ளாம்பா3யை நமஸ்தே
ஸ்ரீ வாஞ்ச2 லிங்க3 நிஜ ஸ1க்தே
விலீன சிச்ச2க்தே ஸ்ரீ

அனுபல்லவி
ஸங்கீ3த ஸாஹித்ய ஸாரக்3ஞ ஸன்னுதே
மங்க3ளாலய கு3ப்த க3ங்கா3 தட ஸ்தி2தே
அனங்கா3த்3யுபாஸிதே
ஸ்1ரு2ங்கா3ராதி3 யுதே

சரணம்
மந்த3 ஸ்மிதானனே மாளவ ஸ்ரீ ஜனே
இந்தி3ராலோகனே ஈஸ்1வராராத4னே
இந்தீ3வராஸனாதீ3டித ஸி1வாங்க3னே
ஸிந்தூ3ர கஸ்தூரி சந்த3னாலேபனே
கு3ந்த முகுள ரத3னே
கு3ரு கு3ஹ ஹ்ரு2த்-ஸத3னே
ஸுந்த3ரி ம்ரு2து3 ஸத3னே
ஸுக2-தர கர மத3னே



pallavi
mangaLAmbAyai namastE
SrI vAncha linga nija SaktE
vilIna cicchaktE SrI

anupallavi
sangIta sAhitya sArajna sannutE
mangaLAlaya gupta gangA taTa sthitE
(madhyama kAla sAhityam)
anangAdyupAsitE SRngArAdi yutE

caraNam
manda smitAnanE mALava SrI janE
indirAlOkanE ISvarArAdhanE
indIvarAsanAdIDita SivAnganE
sindUra kastUri candanAlEpanE
(madhyama kAla sAhityam)
kunda mukuLa radanE guru guha hRtsadanE
sundari mRdu sadanE sukha-tara kara madanE

Wednesday, October 30, 2013

Brihadeeswareem - Rama Ravi

Shravanam with Dikshitar song


Brihadeeswareem - Lalitapanchamam - Dikshitar 







బృహదీశ్వరీం భజ - లలిత పంచమమ్ 

పల్లవి

బృహదీశ్వరీం భజ రే చిత్త
బ్రహ్మేంద్రాది నుత జగజ్జననీమ్

అనుపల్లవి

బృహదీశ మనోల్లాస కారిణీం
బ్రహ్మాండ స్వరూపాకారిణీం
మహా త్రిపుర సుందరీం శ్రీ-కరీం
లలిత పంచమ రాగోదయ-కరీమ్

చరణమ్
నీరజ దళ నయనీం మృదు చరణీం
నిరంజనీం తంజపురి విహారిణీం
నిరతిశయ సుఖ ప్రదాయినీం
నిత్యానంద గురు గుహ రూపిణీమ్



பல்லவி
ப்3ரு2ஹதீ3ஸ்1வரீம் ப4ஜ ரே சித்த
ப்3ரஹ்மேந்த்3ராதி3 நுத ஜகஜ்ஜனனீம்

அனுபல்லவி
ப்3ரு2ஹதீ3ஸ1 மனோல்லாஸ காரிணீம்
ப்3ரஹ்மாண்ட3 ஸ்வரூபாகாரிணீம்
மஹா த்ரிபுர ஸுந்த3ரீம் ஸ்ரீ-கரீம்
லலித பஞ்சம ராகோ3த3ய-கரீம்

சரணம்
நீரஜ த3ள நயனீம் ம்ரு2து3 சரணீம்
நிரஞ்ஜனீம் தஞ்ஜபுரி விஹாரிணீம்
நிரதிஸ1ய ஸுக2 ப்ரதா3யினீம்
நித்யானந்த3 கு3ரு கு3ஹ ரூபிணீம்



pallavi
bRhadISvarIM bhaja rE citta
brahmEndrAdi nuta jagajjananIm

anupallavi
bRhadISa manOllAsa kAriNIM
brahmANDa svarUpAkAriNIM
mahA tripura sundarIM SrI-karIM
lalita pancama rAgOdaya-karIm

caraNam
nIraja daLa nayanIM mRdu caraNIM
niranjanIM tanjapuri vihAriNIM
niratiSaya sukha pradAyinIM
nityAnanda guru guha rUpiNIm

Tuesday, October 29, 2013

Lalgudi Jayaraman - Vocal

Shravanam with unusual item!

Sri Lalgudi Jayaraman sings Hamsanandi.

Srinivasa - Hamsanandi by Sri Lalgudi Jayaraman




Sri S P Ramh joins his master in singing.

Monday, October 28, 2013

Mati_matiki - Mohanam - Flute

Shravanam of a rare gem!

Dr N Ramani presents a rare Mohanam composition of Saint Tyagabrahmam



Mati matiki - Mohanam - Dr N Ramani




pallavi

mATi mATiki delpavalEnA muni mAnasArcita caraNa (rAmayya nItO)

anupallavi

sUri kokkaTE mATa cAladA nATi modalukoni sATilEni nItO

caraNam 1

pankaja vadana sarasa vinOda sankaTamula vEgamE dIrparAdA 
shankarapriya sarvAntaryAmivi gAdA inka nAmadi nIku teliyaga lEdA


caraNam 2

karuNA sAgara paripUrNa nIku sari vElpulu lEranucu nIvaraku 
morabeTTina nApai Ela parAku varulu jUturu bhANDamuna kokka melaku


caraNam 3

shrngAra shEkhara suravairi rAjabhanga sujana hrt-kumudAbdha rAja 
mangaLAkAra rUpa jita ratirAja gangA janaka pAlita tyAgarAja