Tuesday, July 26, 2011

My Latest Poem

i think poetry is in the air.
After a long time Sudhama garu wrote a poem.
I think that tickled me too!

Frankly speaking, I am not a poet!
But, I am a poet too!

Here are the few lines that came yesterday!



ఎతుకులాట

పొరుక దొరుకుత లేదు
నెత్తంత చీదరయింది

గలగల వాన గురిసి ఆలోచనలు రాలి పడ్డయి
మంచం కింద కమ్మిన మెదడు గంపెడు పిల్లలను గన్నది
వానలోనే ఎండగొట్టి వరదగూడు ఇరిగి పడింది
పిల్ల లెక్కల పుస్తుకం లోనించి ఒంట్లు జారి పడ్డయి
ఆడి పోరగాండ్ల సింగారం గాలికి ఎగిరి వచ్చి ముసిరింది
చీకటి చిక్కవడి అల్మారి కింద జేరింది
ఆరుద్ర పురుగులను ఎతుక్కుంటు ఎంత దూరమొచ్చిన
ఎన్నెల చెట్ల కొమ్మల్ల ఇరికి యాలాడ వడింది

పొరుక దొరుకుత లేదు
నెత్తంత చీదరయింది


Did you get it?
I cannot think of these ideas in another language!
Apologies to my non-Telugu friends!
Not that you missed something great!!

1 comment:

సుధామ said...

ఆరుద్ర పురుగులను ఎతుక్కుంటు ఎంత దూరమొచ్చిన
ఎన్నెల చెట్ల కొమ్మల్ల ఇరికి యాలాడ వడింది
-adbhutam Kavigopal ji!