Kural no. 1061
Not to beg is billions worth
Even from eye-like friends who give with mirth.
- Sudhananda Bharati's version
ఇచ్చువాడు ఎంత మెచ్చి ఇచ్చిన గూడ
బిచ్చమడుగనివాడు భాగ్యశాలి
కంటివంటి సఖుడు కానుకగ ఇచ్చినను
భిక్షమడుగకున్న లక్ష విలువ
Translations to Telugu by Vijayagopal
No comments:
Post a Comment