Wednesday, December 16, 2009

Tao Te Ching - Lao Tsu

Indian philosophy says,"Let noble ideas come from all sides."
This is what Loa Tsu, the great Chinese master has to say about wisdom.
The Taoism started with him, though he is not the first to moot the idea.
According to legend Lao Tzu was keeper of the archives at the imperial court. When he was eighty years old he set out for the western border of China, toward what is now Tibet, saddened and disillusioned that men were unwilling to follow the path to natural goodness. At the border (Hank Pass), a guard, Yin Xi (Yin Hsi), asked Lao Tsu to record his teachings before he left. He then composed in 5,000 characters the Tao Te Ching (The Way and Its Power).



అందమయినవాటి అందం గురించి అందరికీ తెలుసు.
అందుకే అనాకారితనమంటే గూడా తెలుసు.
పనితనం గలవారి గురించి తెలుసు.
పనితనం లేకపోవడమూ తెలుసు.

ఉన్నది, లేదు అన్నవి,
ఒకదానికొకటి ఆధారాలు.
కష్టం, సులభం కూడా అలాంటివే.
పొడుగు, పొట్టి అన్నవి,
ఒకటి ఉంటేనే మరొకటి తెలుస్తుంది.
ఎత్తూ, తగ్గూ అంతే.
శబ్దం, స్వరాలూ అంతే.
ముందూ, వెనుకలూ అంతే.

అందుకే, తెలివిగలవారు,
ఏంచేయకుండానే పనులు సాధిస్తారు.
మాట్లాడకుండానే ఆజ్ఞలిస్తారు.

పని జరుగుతుంది.
ఎలాగన్నది తెలియదు.
అస్తిత్వాన్ని కాదనలేనగల శక్తి అందులోనే పుడుతుంది.

What exactly is this?
Help me with some interpretation please!

No comments:

Post a Comment