మిథునం
శ్రీరమణ గారి కథలు
శ్రీరమణగారు పేరడీలు రాస్తారని విన్నాను.
కథలు రాస్తారనీ తెలుసు.
అవన్నీ చదవకపోవడం నా తప్పు.
నేనసలు ఈ మధ్యన ఏమీ చదవడం లేదు.
మంచి పుస్తకాలను మిస్సవుతున్నానంటే ఆశ్చర్యం అవసరం లేదు.
కనుకనే ఈ పుస్తకం కనిపించగానే కొని చదివాను.
కడుపు నిండా సంతోషం అయ్యింది.
బాపుగారు తమ చేతిరాతలో మిథునం కథ రాశారు.
అది నేను చూచాను.
అంతకంటే కథకు మరో మెప్పికోలు అవసరం లేదని నా అభిప్రాయం.
ఇక పుస్తకం గరించి......
నవోదయవారు వేసిన ఈ పుస్తకంలో మిథునం కాక మరో ఏడు కథలున్నాయి.
మొదటి కథ అరటి పువ్వు సాములారు. కథంటే అది. అందుకే అది నిజేగా మొదటి కథ.
తేనెలో చీమ, వరహాల బావి, ధనలక్ష్మి, షోడా నాయుడు, బంగారు మురుగు, పెళ్లి, చివరగా మిథునం. అదీ వరుస.
కథలన్నీ ఒకదానికంటే ఒకటి బాగున్నాయి.
అన్నీ గొప్పగా ఉన్నాయి. ఇవన్నీ పత్రికల్లో వచ్చినవే. భేష్ అనిపించుకున్నవే.
పేరడీల రమణగారిలో సరసత ఉండడం కథలకు ఎంత బలాన్నిచ్చిందంటే, నేను మొదటి కథ చదివి కాసేపు ముందుకు చదవడం ఆపేశాను.
ఆ ఒక్క కథ చాలు. అరటిపువ్వు సాములారు. ఏమిటిది అనుకున్న నాకు ఎంత సంతోషమయిందో ఈ కథ చదివిన తర్వాత.
నాలుగు లైన్లు మీరూ చదవండి.
అరటి పువ్వు సాములారు
ఊళ్లోకి సాములారు వచ్చారు. పల్లకీలో వచ్చారు. శిష్యగణం, దేవతార్చన, వంటసామానూ వేరే వాహనాల్లో దిగాయి.
...................
...................
టెంకాయలు, వంకాయలు, పీతాంబరాలూ ఊరిజనం ఇవ్వబోతే, ఆయన మౌనంగా తిరస్కరించారు. స్వామి అరటిపూలు తప్ప మరేమీ స్వీకరించరని వదంతి బయలుదేరింది. మరుక్షణం అరటిపూలు పావురాళ్లలా వచ్చి స్వామి ముందు వాలాయి.
...............
అరటిపువ్వు వడలు తిని అంతా ఓం అని తృప్తిగా తేన్చారు.
.............
సభ తీరిన స్వాము ఓ అరటిపువ్వు చేతిలోపట్టుకుని ఏమిటిది అని అడిగారు.
అరటి పువ్వు స్వామీ అన్నారు సభికులు ముక్తకంఠంతో.
కాదు. మీ అజ్ఞానం. ఇది విష్ణుమూర్తి శంఖం. సాక్షాత్తూ పాంచజన్యం. అని గద్దించారు.
...........
అరటి ఒకే ఒక పూవు పూస్తుంది జీవితకాలంలో. ఇందులో కుటుంబనియంత్రణ అంతరార్థం నిక్షిప్తమై ఉంది.
..........
దీని సారాంశం మీకెలా తోచింది.
తమరికి అరటిపువ్వు వడలంటే చచ్చేంత ఇష్టమని.
...........
స్వామీ!
ఏమీ?
తమరు అనుగ్రహిస్తే, మీ అరటిపువ్వు సిద్ధాంతాలూ, మీ జీవిత చరిత్రనూ గ్రంధస్థం చేసి ఏడుకోట్ల ఆంధ్రులకు అందివ్వాలని ఉంది.
అమ్మో అది మాత్రం వద్దు.
Sriramana is a contemporary story writer of reputation. He has written a number of very good stories. Mithunam. His story stood out of all the other works. Now here is a collection of stories and at the end of the book there is the title story. That is a famous story. No doubt about it. What struck me is the comic story that is the first one in this book. Such a story I am sure is rare by any standards.
I know you will not understand a thing reading these lines even if you understand Telugu. I want you to read the entire story. If at all I happen to meet Sriramana the first thing I will ask hi, will be about the thought for this particular story.
All the stories are exceptionally good. They are human. They are real. Illustrations by Bapu are as usual very good. Bapu wrote the story in his hand and the copy is available on the net or through the net, I am told. Bapu's illustrations for the stories are an added attraction for the book also.
The story Mithunam is only to be experienced. The old couple, their lively life is a once in a life time kind of imagination. Or is it reality? It is hilarious no doubt, but touches your heart in the softest spot. There is a character in the story to represent you! That is the only character there apart from the couple. I was kind of numb after reading the story.
It is not for nothing that MTVasudevan Nair was impressed by it and made a film about it. Nair himself is a writer of exceptional quality, if I am right.
Navodaya publishers of Vijayawada brought out this book. Try your luck. You may still find it on the racks of any good book store. Read and then think about what I have written here.
Are his stories amenable to translation since there is so much of nativity in them?
Have any of his stories been already translated?
sir, ur a great dynamic person.where can i find mithunam a story written by sriramana
ReplyDeletei heard (read in Pustakam.net) that the reprint of the book is just released again in July 2011.please try.
ReplyDeletehow can i watch the movie in malayalam which was taken by the basis of sri ramana sir mithunam katha
ReplyDeletestories ante entasepu yavvanamlo unna varive anukonte chala tappu ani late age lo kuda ela premanubadalato untaro cheppina katha ee mithunam . andarinee tappaka chadivinchalsina kata idi
ReplyDeleteHello Mr.Srinivas, you can watch the movie in the following link at Youtube
ReplyDeletehttp://www.youtube.com/watch?v=YNbx9f4uoTM&feature=related
Its a good one, a simple life of truth which is rare these days, a life which most of us forgets to live.
sir, I am proud to say that I have translated Sree Ramana gari Bangaru Murugu into Hindi which was published in BHASWAR BHARAT monthly mag.Hyderabad few months ago.Sreeramana has read the translation and appreciated personally over phone.Dr.Suman Lata,Hyderabad.
ReplyDelete