At the twilight, a moon appeared in the sky;
Then it landed on earth to look at me.
Like a hawk stealing a bird at the time of prey;
That moon stole me and rushed back into the sky.
I looked at myself, I did not see me anymore;
For in that moon, my body turned as fine as soul.
The nine spheres disappeared in that moon;
The ship of my existence drowned in that sea.
అసుర సంధ్య వేళలో ఆకాశంలో ఒక సూర్యుడు అగుపించాడు
అప్పుడతను నన్ను చూడడానికి భూమి మీదకు వచ్చాడు
వేటలో గద్ద పక్షినెత్తుకు పోయినట్టు
ఆ చంద్రుడు నన్నెత్తుకుని ఆకాశంలోకి తిరిగి వెళ్లాడు
నన్ను నేను చూచుకుంటే, నాకు నేనే కనిపించలేదు
ఆ చంద్రునిలో నా శరీరం, ఆత్మంత చిన్నదయ్యింది మరి
తొమ్మిది గోళాలూ చంద్రునిలో మాయమయ్యాయి.
నా అస్తిత్వమనే పడవ ఆ సముద్రంలో మునిగిపోయింది.
In an earlier post, you have seen love poems of Maulana Jalaluddin Rumi.
If you have not, nothing is lost.
You can always enjoy them here in Lokabhiramam.
Now, here is an astounding poem of Rumi, one which is totally different from the earlier ones.
Such philosophical works are rare.
If you have understood it, or you know someone who can make a commentary on such poems, I would welcome here.
Rumi has made some discourses which are known throughout the world.
I really do not know how many of us are aware of such works.
I will try to bring some of his works here.
అనువాదం చాలా బాగున్నది.
ReplyDeleteఅసుర సంధ్య వేళలో ఆకాశంలో ఒక సూర్యుడు అగుపించాడు అన్న వాక్యంలో తీసుకొన్న స్వేచ్ఛ కవితకు మరింత లోతునిచ్చింది.
వీలుకుదిరినప్పుడు ఇక్కడో లుక్కెయ్యండి
http://sahitheeyanam.blogspot.com/2009/07/blog-post.html