Sunday, November 3, 2019

My Latest...


కవిత



వసంతం వచ్చింది
మల్లెలు రాలి పడ్డయి
ఏరుకోవడం చేతగాలేేదు
వసంతం ఎళ్ళిపోయింది
మల్లెలు వాడి పోయినయి

విమానం కరెంటుతీగెల్లో చిక్కుకున్నది
వసంతం వచ్చేందుకు ఇంకా చాలా రోజులున్నయి
వానలు పాతపాటలు రాక దగ్గుతున్నయి
నిమ్మకాయల వాడు పుచ్చుకొనమంటున్నడు
క్యాలెండర్ లో కళ్ళు ఎందుకు తెల్లబడినయి
ఖోకం, శ్లోకం, శ్లోకం, లోకం.. అన్ని పుల్లగున్నాయి

వసంతం వస్తుందా

No comments:

Post a Comment