I am Gopalam Karamchedu also known as Vijayagopal. I am a writer communicator. I share my thoughts and the collections here. My interests include, books, management, classical music, culture, languages etc..Thanks to all the friends who make my efforts meaningful. You are welcome to add material here. Write to me if you want to contribute.
Friday, August 23, 2019
Warangal Photos
Thousand pillar Temple. Fine hole in the stone pillar.
A thread is introduced into it.
Friends at the famous Kakatiya gate - Fort Warangal. Click on the images to see them bigger.
కాకతీయమ తల్లీ! ( శిరాకి గారి కవిత ) ఈ శిల్పాలలో నిదురించేనో ఏ శిల్పి మధుర స్వప్నాలు ఈ మూగవోయిన శిథిలాలలో వినిపించేనో ఏ వీరగాథలు ఈ శిలలయందు కరడు గట్టెనో ఏ వీర వనితల భగ్న హృదయాల వేడి నెత్తురు ఈ నాట్యశిలపై కందెనో ఏ రాజనర్తకి కోమల పాద పద్మంబులు ఈ సింహ ద్వారంబులే చాటెనో ఏ వీర సింహుల రణవిహారాలు ఈ మట్టిలో క్రుంగెనో ఏ మహీశుల నిండు జీవితాలు ఈ సభా వేదికపై మోకరిల్లిరో ఏ పరాజితులు ఘూర్ణిల్లెనో ఇట ఏ సింహ నాదంబులు మారు మ్రోగెనో ఏ విజయ దుందుభీలు కలాంగనల కానుకలే కాలవాహినిలో కలిసిపోవ మిగిలినా ఈ ముత్యేపు చిప్పలు అరుణ సంధ్యా కాంతులై
కాకతీయమ తల్లీ! ( శిరాకి గారి కవిత )
ReplyDeleteఈ శిల్పాలలో నిదురించేనో ఏ శిల్పి మధుర స్వప్నాలు
ఈ మూగవోయిన శిథిలాలలో వినిపించేనో ఏ వీరగాథలు
ఈ శిలలయందు కరడు గట్టెనో ఏ వీర వనితల భగ్న హృదయాల వేడి నెత్తురు
ఈ నాట్యశిలపై కందెనో ఏ రాజనర్తకి కోమల పాద పద్మంబులు
ఈ సింహ ద్వారంబులే చాటెనో ఏ వీర సింహుల రణవిహారాలు
ఈ మట్టిలో క్రుంగెనో ఏ మహీశుల నిండు జీవితాలు
ఈ సభా వేదికపై మోకరిల్లిరో ఏ పరాజితులు
ఘూర్ణిల్లెనో ఇట ఏ సింహ నాదంబులు
మారు మ్రోగెనో ఏ విజయ దుందుభీలు
కలాంగనల కానుకలే కాలవాహినిలో కలిసిపోవ
మిగిలినా ఈ ముత్యేపు చిప్పలు అరుణ సంధ్యా కాంతులై
http://baapoojeeyam.blogspot.com/2009/05/blog-post_14.html?m=1కాకతీయుల ప్రాభవానికి,
ReplyDeleteకాలగమనానికి సాక్షులం.
ముష్కరుల దాడికి
మోచేతులు పోయినా, మోకాళ్ళు పోయినా
జీవిస్తున్నాము జడవక
నాటి శిల్పులు చెక్కిన శిల్పాలమై.