Sunday, December 28, 2014

Who the hell?

Here is my latest !



The container says, Tobacco kills.

Tobacco, my foot




Love kills

Lover kills

Food kills

Hunger kills

Simply a word kills

What if tobacco kills


I don’t care

I live and I choose to die

Many things kill me

Firstly my decisions,

Only then other things

I don’t care!

Telugu Version added on 03-07-15


పోతే పోనీ పోరా

పొట్లం మీద అక్షరాలు భయపెడుతున్నయ్
పొగాకు చంపుతుంది, అని
అవునూ,
పొగాకు చంపుతుందా?
దానికంత దమ్ముందా?

ప్రేమ చంపుతుంది!
ప్రేమికురాలు చంపుతుంది!
అన్నం చంపుతుంది!
ఆకలి చంపుతుంది!
మామూలుగా ఒక మాట చంపుతుంది!
ఇక పొగాకు చంపితేనేమట?

పోతే పోనీ పోరా!
నాబతుకు! నాచావు!!
అందరూ చంపే వాళ్లే!
అన్నిటికన్నా ముందు నా ఆలోచనలు!
ఆ తరువాతే మిగతా అన్నీ!!

పోతే పోనీ పోరా!!

No comments:

Post a Comment