Saturday, October 15, 2011

Palghat Mani Iyer - Mridangam

Shravanam goes rhythmic!

Sri Palghat Mani Iyer Mridangam




Let us enjoy great music!!
@@@@@

1 comment:

  1. చాలా బాగుందండీ.
    ఈ మధ్య విశాఖపట్నంలో పాల్ఘాట్ మణి అయ్యర్ గారి శతజయంతి ఉత్సవాలు జరిపారు. వారి శిష్యులు మరియు ప్రముఖ మృదంగ విద్వాంసులు ఐన శ్రీ వి. కమలాకరరావు గారు ఆనాటి ముఖ్య వక్త. వారి గురువుగారి విద్యాభ్యాసం, జీవిత విశేషాలూ, బోధనా పద్ధతుల గురించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చూపిస్తూ చాలా మంచి విషయాలు చెప్పారు. వారివి అరుదైన ఫొటోలూ, కొన్ని వీడియోలూ కూడా చూడగలిగాం. అలాగే ఆడియో రికార్డింగ్స్ కూడా వినిపించారు.
    ధన్యవాదాలు.

    ReplyDelete