Monday, September 12, 2011

Mallik Sings Sri Sri Song!

Shravanam with light music!


This song is the culmination of the skills of three geniuses!
Srirangam Srinivasa Rao's words,
Rajanikanta Rao's Tune and the inimitable Mallik's voice!


Mallik of Vijayawada Radio fame sings the famous Sri Sri song "Choodu Choodu Needalu"
(Sri Sri)

(Rajani)

Sorry, No Photograph of Mallik the great!


చూడు చూడు నీడలు నీడలు పొగమేడలు (2)

యుగయుగాల దోపిడిలో నరనరాల రాపిడిలో
వగదూరిన పొగచూరిన శాసనాల జాడలు
జాలిజార్చు గోడలు llచూడుll

చూడు చూడు నీడలు పేదవాళ్ల వాడలు
నరనరాల వేదనలో తరతరాల రోదనలో
బక్కచిక్కి తిక్కచచ్చి పడిన బ్రతుకు గోడలు
పాడుపడ్డ వాడలు llచూడుll

చూడు చూడు నీడలు పూలు లేని కాడలు
తరతరాల చెరసాలల రకరకాల తెరచాటుల
ఒదిగిలిలో ఒదిగిలి పడు నిర్భాగ్యపు నీడలు 
ఎడారిలో ఓడలు llచూడుll

చూడు చూడు నీడలు నీడలతో క్రీడలు
చూడు చూడు నీడలు సూర్యునితో క్రీడలు
సూర్యునిలో సూదులతో క్రీడలాడు నీడలు


let us enjoy some great songs!!
$%^^%$$%^^%$

No comments:

Post a Comment