Sunday, June 12, 2011

K J Yesudas - Pantuvarali

Shravanam goes on!

Sri K J Yesudas sings Siva Siva Sivayanarada



Let us enjoy great music!!
@@@@@

2 comments:

  1. This comment has been removed by the author.

    ReplyDelete
  2. నమస్కారమండీ గోపాలం గారు...
    నా కామెంట్ ఈ పాట గురించి కాదండీ.మీరు ఎవ్వరూ కామెంట్ రాయడం లేదని రాశారు..కామెంట్ ఎక్కడ ఎలా రాయాలో ఓ పట్టాన అర్థం కాలేదు..కుడి వైపు టాప్ లో కామెంట్ అని ఉంది కాని అది క్లిక్ చేస్తే Subscribe to Google, this, that అని ఆప్షన్స్ కనిపిస్తాయి.. బహుశ నేను అంత tech Savvy కాదేమో.. ఇతరుల సమస్యలు ఏమిటో తెలియదు.

    ఇక మీ ఈ బ్లాగు గురించి ఎంత పొగిడినా తక్కువేనండి.ఎక్కడెక్కడి పాటలు, రచనలు...ఇంకా ఎన్ని విషయాలు!! అసలు ఇన్ని సేకరించడానికే జీవిత కాలం సరిపోదేమో? వాటిని upload చెయ్యడము , బ్లాగును తీర్చి దిద్దడము..అనితర సాధ్యము..నేను ముఖ్యం గా మీ బ్లాగు కి పాటలకోసం వస్తుంటాను..కర్నాటక సంగీతం , రేడియో నాటికలు, భక్తి రంజని పాటలు..జానపదాలు ..ఇలా మీరు ఎన్నిస్తే అన్నీ వినేస్తుంటా.. వినడమే గాక దిగుమతి కూడా..
    మీరు చేస్తున్నది , కేవలం మీ సంతోషం కోసమని మీరు తప్పించుకో జూసినా మీ విశాల హృదయాన్ని అది దాచలెదు.. తెలుగు వారికి ఇంత నిస్వార్థ సేవ చేస్తున్న మీ ఔదార్యాన్ని పొగడడానికి నాకు మాటలు చాలడం లేదు..తెలుగు లోని అన్ని మాటలూ వాడినా సరిపోవు..ధన్యవాదాలు

    ReplyDelete