Wednesday, June 22, 2011

Bhaktuni Charitramu - Begada

Shravanam with rare Tyagaraja song!

Bhaktuni Charitramu in Begada

pallavi
bhaktuni cAritramu vinavE manasA sItArama

anupallavi
(A)s(h)aktilEka tA gOrucu jIvanmuktuDai Anandamu nondu

caraNam 1
japa tapamula tA jEsiti nanarAdu 
adigAka mari kapaTAtmuDu manamai balkarAdu
 upama tanaku lEka unDavale nani yUra yUra tirugaga rAdu
capala cittudai yAlu sutulapai sAreku bhrama kArAdanu hari

caraNam 2
bhava vibhavamu nijamani yencagarAdu 
adigAka mari shiva mAdhava-bhEdamu jEyagarAdu 
bhuvana-mandu dAne yOgyuDanani bonki poTTa sAkaga rAdu; 
pavanAtmaja dhrtamau sItApati pAdamulanu Emara rAdanu hari

caraNam 3
rAjasa tAmasa guNamulu gArAdu 
adigAkanu avyAjamunanu rAlEdana gArAdu 
rAjayOga mArgamu nI cittamu rAjUcuTa viDavaga rAdu
rAja shikhAmaniyaina tyAgarAja sakhuni marava rAdanE hari

Smt S Sowmya renders the song.



Thanks to Sri Govinda Swamy for the Telugu text of the song and pointing out a mistake in the English version. (Since corrected)



. భక్తుని చారిత్రము వినవే
మనసా సీతా రామ ()

. ()సక్తి లేక తా కోరుచు
జీవన్ముక్తుడైయానందమునొందు ()

1. జప తపముల తా జేసితినన రాదు అదిగాక మరి
కపటాత్ముడు మనమై పల్క రాదు
ఉపమ తనకు లేకయుండవలెనని-
యూరయూర తిరుగగ రాదు
చపల చిత్తుడైయాలు సుతులపై
సారెకు భ్రమ కారాదనే హరి ()

2. భవ విభవము నిజమనియెంచగ రాదు అదిగాక మరి
శివ మాధవ భేదము జేయగ రాదు
భువనమందు తానే యోగ్యుడనని బొంకి
పొట్ట సాకగ రాదు
పవనాత్మజ ధృతమౌ సీతా పతి
పాదములనుయేమర రాదను హరి ()

3. రాజస తామస గుణములు కారాదు అదిగాకను
అవ్యాజమునను రాలేదన కారాదు
రాజ యోగ మార్గము నీ చిత్తము
రా జూచుట విడవగ రాదు
రాజ శిఖా మణియైన
త్యాగరాజ సఖుని మరవ రాదనే హరి 
Let us enjoy some rare gems!
@@@@@

No comments:

Post a Comment