In this teeming city, is there none
Who might recognize me, walking,
Calling: Hey, you, madman!
We two might embrace just there,
Forgetting our place, surroundings,
To swear, laugh, scuffle,
Sit in the shade of some nearby tree,
Listening, talking, for hours.
And in this market of pristine souls
This priceless life of mine
Might, for a day, change.
మార్పు
ఇంత మంది ఉన్న ఈ నగరంలో
నన్ను గుర్తించే వారు ఎవరూ లేరా
నడుస్తూ వచ్చి నన్ను ఏయ్ నీవే పిచ్చివాడా
అని పిలిచి
అని పిలిచి
ప్రదేశాన్ని మరిచి పరిసరాలను మరిచి
మనమిద్దరం కౌగిలించుకోవచ్చు గదా
అనే వారే లేరా?
తిడుతూ నవ్వుతూ కొట్లాడుతూ
దగ్గరున్న ఏ చెట్టు కిందనో కూచుని
వింటూ మాట్లాడుతూ కాలం గడపే వారే లేరా?
అదే జరిగితే,
పవిత్ర ఆత్మల ఈ బజారులో
వెలలేని ఈ నా బ్రతుకు
బహుశ ఒకనాటికైనా సరే
మారుతుందేమో!
Let us enjoy some poetry!*****
"In this teeming city, is there none
ReplyDeleteWho might recognize me, walking..."
So beautiful! Liked these lines. Somehow this reminded me how am I lost in this big city...