Thursday, October 14, 2010

The Poet by Hatif Al Janabi

This is an Arabic poet!
His very short poem struck me in the face!

The Poet

The poet is bewitched by light and darkness,
by a dagger that delights in misery
by wind and ruin and echo
by a ravenous temptation.

The poet, a grave dragon,
awakes in the evening dreaming of words.

The departed bury his voice.
Oncomers trample over his grave.

And he has no option but go on.

The poet is stone
ringing . . .

The bewitched poet pains . .

ఒక కవి
(హాతిఫ్ అల్ జనాబీ)

కవి చీకటి వెలుగులన చూచి ముగ్దుడవుతాడు.
కష్టాల్లో కళకళలాడే కత్తిని
గాలినీ, వినాశనాన్నీ, ప్రతిధ్వనినీ
అర్థంలేని ఆశలనూ చూచి ముగ్ధుడవుతాడు.

అంతానికి చేరిన వింతమృగంగా కవి
పదాలను గురించి కలలుగంటూ సాయంత్రం నిద్ర లేస్తాడు

వెళ్లిపోయిన వాళ్లు ఆయన గొంతును పాతి పెడతారు
వచ్చే వాళ్లు ఆయన సమాధిని కసపిసా తొక్కుతారు

అయినా అతనలా కొనసాగడం తప్ప చేయగలిగింది లేదు

కవి అంటే శిల
మోగుతాడు

ముగ్ధుడయిన కవి బాధ పడతాడు.

 Could you get him?
######

No comments:

Post a Comment