Saturday, April 10, 2010

Enki Patalu - Nanduri Subba Rao


The name "Enki" evokes a pleasant feeling in those who are aware of it.
Subba Rao garu created an imaginary heroine and gave her all the great characteristics of a typical lovable young village belle.
There were times when girls were compared to this modern myth.
Here are two songs of the collection.
It is interesting to note that the muisc for these songs was by none other than Sri Parupalli Ramakrishnaiah Pantulu garu.
It is only natural that his prime disciple sings the first song.
For those who do not know, it is Mangalampalli Balamuralikrishna!





తబ్బిబ్బు


రవల వెలుగుల గంగ రమ్మందిరా.... యెంకి....
శివమెత్తి తానాలు చేసిందిరా

సిరులతో ముత్యాల సరుల చెల్లాటతో
సిరిసిరీ మువ్వలా చిందులా గంతులూ IIరవలII
సికలోన సిక కలిపి మొకము మొకమూ కలిపి
వెలుగు దేవతకు చక్కిలిగింత లెట్టింది IIరవలII

నీలలో మునిగింది తేలింది వెలుగుతో
మబ్బు సెందురుడల్లె మనిసిలో మనసల్లె IIరవలII

కాళిదేవుని ఎదుట గరవాన నిలిసింది-
తలతడుముకొని తానె తబ్బిబ్బులైనాది IIరవలII

http://www.4shared.com/audio/sS1Qxicc/01-Ravalavelugula-BMK.html



డా మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గళంలో ఈ పాట వారి గురువు గారు పారుపల్లి రామకృష్ణయ్య పంతులు గారి స్వరరచన.

The second song is rendered by Smt Mote Vedakumari.

This is the only song I heard from her.
I would like to know more about her.

సుక్క

సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ
బారెడైనా కొండ పైకి సాగిందేమొ
సుక్కెక్కడున్నాదొ సూడవే చెల్లీ

తాను నిలిపిన గడువు దాటిపోనేలేదు
కాలుసేతులు పక్కకంటుకొని పోనాయి IIసుక్కెక్కడున్నాదొII

సుక్కతోనే కొండలెక్కొత్తునన్నాడు
మబ్బొ మనిసో కొండ మలుపు పరకాయించి IIసుక్కెక్కడున్నాదొII

నా సొగసు నన్నైన సూసుకోనీడమ్మ...
ఆవు మెళ్లో మువ్వలట్టె మోగినవేటె IIసుక్కెక్కడున్నాదొII

http://www.4shared.com/audio/kxnuqECG/02-Sukkekkadunnado-Mote.html



మోతే వేదకుమారిగారి గళమాధుర్యంలో ఈ పాట మరింత అందంగా తోస్తుంది.

Let us enjoy good music!!
@@@@@@@

3 comments:

  1. Smt. Mote Vedakumari is the daughter of Sri Mote Narayanarao, a prominent citizen and freedom fighter of Eluru, West Godavari Dt.,A.P. She was a graduate (perhaps a post graduate). She learnt classical music from Sangeeta Bhushanam Sri Edara Nagaraju. She was a graded artist of AIR. She could also sing light music and patriotic songs. She was a member of paelaiment for sometime. She is no more.

    regards,
    Sarma.

    ReplyDelete
  2. Smt Mote Vedakumari Became a member of parlaiment in 1957 0n a congress ticket.

    regards,
    Sarma.

    ReplyDelete
  3. "కాలుసేతులు పక్క
    కంటుకొనిపోయాయి"
    అనుకుంటా

    ReplyDelete