Saturday, April 17, 2010

Duets Extraordinaire

Here are two duets without parallels.
Both of them rendered by Balamurali and Gopalaratnam.
That was a combination that kept the music world in thrall for a long time.

The first one is an Annamacharya song.

ప: వద్దే గొల్లెత వదలకువే నీ- ముద్దుమాటలకు మొక్కేమయ్యా


చ: యేలే యేలే యేలే గొల్లెత నాలాగెరగవా నన్నునే చేవు
చాలుజాలు నిక జాలు నీరచనలు పోలవు బొంకులు పోవయ్యా


చ: కానీ కానీ కానిలే గొల్లెత పోనీలే నీవెందు వోయినను
మాని మాని పలుమారు జెనుకుచు మా- తోనిటు సొలయక తొలవయ్యా


చ: రావా రావా రావా గొల్లెత శ్రీ వేంకటగిరి చెలువుడను
నీవె నీవె నను నించితి కౌగిట కైవసమైతిని గదవయ్యా


pa: vaddE golleta vadalakuvE nI- muddumATalaku mokkEmayyA


ca: yElE yElE yElE golleta nAlAgeragavA nannunE cEvu
cAlujAlu nikajAlu nIracanalu pOlavu boMkulu pOvayyA

ca: kAnI kAnI kAnilE golleta pOnIlE nIveMdu vOyinanu
mAni mAni palumAru jenukucu mA- tOniTu solayaka tolavayyA


ca: rAvA rAvA rAvA golleta SrI vEMkaTagiri celuvuDanu
nIve nIve nanu niMciti kaugiTa kaivaSamaitini gadavayyA

http://www.4shared.com/audio/20u8nVIV/03-Vadde_Golleta-BMK_SGR.html





Mana prema
 
The second one is haunting me for the last decades.
Ever since I heard it in my childhood perhaps!!
 
It is a simple love song with some wonderful imageries.
 
మనప్రేమా మనప్రేమ



సస్య సౌందర్య భూములలో ప్రభవించి ప్రభవించి
నమ్రమధుసీమమగునో
కమ్ర సుమధామమగునో IIమనII


కల్లోలినీ తరంగములన్ పయనించి పయనించి
శీర్ణ సికతాద్రియగునో
పూర్ణ కలశాబ్దియగునో IIమనII


కాల గాఢాగ్ని కీలల తపియించి తపియించి
దగ్ధ తరుకాండమగునో
ముగ్ధ మధుభాండమగునో IIమనII


Mana prEma Man prEma


Sasya saundarya bhUmulalO Prabhavinci prabhavinci
Namra madhu sImamgunO
KamrasumadhAmamgunO IImanaII


kallOlinI tarangamulan payaninci payaninci
sIrNa sikatAdriyagunO
pUrNa klasAbdiyagunO IImanaII


kAlagADhagi kIlala tapiyinci taoiyinci
dagdha tarukAnDamagunO
mugdha madhu bhanDamagunO IImanaII

http://www.4shared.com/audio/cG5QyuEc/04-Manaprema-BMK_SGR.html




Let us enjoy good music!!
@@@@@

No comments:

Post a Comment