Saturday, December 26, 2009

A page from the diary


(This picture has got nothing to do with the post!)
These following words are from my diary of 1981.
The date is April the 17th.

మురళీగానమో, దివ్యనాదస్వరమో వింటూ
జీవితం గడిపేయవచ్చు.
అది పెద్ద కష్టతరమయిన పని కాదు.

కాని కాలే కడుపుకు కాంభోజి రాగమేం
జవాబు చెప్పగలదు

అలా అనడం కమ్యూనిజం.

కథలలో కాంభోజి రాగం చొప్పించి
హీరో హీరోయిన్లను
చెర్వుగట్లలో, చింతతోపుల్లో
పర్వులెత్తించడం మ్యూనిజం.

వెంటనే చీమకుట్టి
ప్రేమ మరిచి అమ్మా అని అరవడం
నిజం.

కవితంటే వింతకత
అలా పొరలుకొస్తుందంతే కానీ
జుట్టు పీకి
అక్షరాలలో దారాలు కుట్టి
దండలల్లి
జనాల కళ్లకు
తెరకట్టాలనుకుంటే
మిగిలేది బట్టబుర్ర.

మురళీగానమో, దివ్యనాదస్వరమో వింటూ
జీవితం గడిపేయవచ్చు.

Whatever that means!
That was what I felt on that day!
I found the diary in my attic yesterday!
$$$$$$$$

No comments:

Post a Comment