Monday, October 12, 2009

Kabir - Ud jayega hans akela


Here is a master piece of Sant Kabir


This song is rendered by Kumar Gandharv in an interesting tune.


Here is the song.


ड जाएगा हंस अकेला

Ud Jayega Huns Akela,


जग दर्शन का मेला

Jug Darshan Ka Mela


जैसे पात गिरे तरुवर से

Jaise Paat Gire Taruvar Se,

मिलना बहुत दुहेला

Milna Bahut Duhela


ना जाने किधर गिरेगा

Naa Jane Kidhar Girega,


लगेया पवन का रेला

Lageya Pawan Ka Rela

जब होवे उमर पूरी

Jub Howe Umur Puri,


जब छूटेगा हुकम हजूरी

Jab Chute Ga Hukum Huzuri

जम के दूत बडे मजबूत

Jum Ke Doot Bade Mazboot,

जम से पडा झमेला

Jum Se Pada Jhamela


दास कबीर हरिके गुन गावे

Das Kabir Har Ke Gun Gawe,

वह हर को हरन पावे

Wah Har Ko Paran Pawe


गुरुकी करनी गुरु जावेगा

Guru Ki Karni Guru Jayega,


छेले की करनी छेला

Chele Ki Karni Chela

The Telugu translation


హంస తనదారిన ఎగిరి పోతుంది

ప్రపంచం జాతరగా చూస్తూ ఉండిపోతుంది

ఆకు, చెట్టునుండి రాలి పడినాక

దొరకడం ఎంతో కష్టం

ఎక్కడ పడుతుందో ఎవరికి తెలుసు

ఒక్కసారి గాలిలో చిక్కుకున్న తర్వాత!

వయసు గడువు ముగిసిందంటే

ప్రభువు ఆనతయ్యిందంటే

యమదూతలకిక బలమెక్కువ

యమునితో పోరు మనకెక్కడ

దాస కబీరుడు హరి కీర్తనతో

ఆయన దయను అందుకుంటే

తన కర్మందారిని గురువు వెళతాడు

శిష్యుడు తన దారిలో వెళతాడు

English Translation

The Swan Will Fly Away All Alone,
Spectacle of the World Will Be a Mere Fair
As the Leaf Falls from the Tree
Is Difficult to Find
Who Knows Where it Will Fall


Once it is Struck with a Gust Of Wind
When Life Span is Complete
Then Listening to Orders, Following Others, Will Be Over
The Messengers of Yama are Very Strong
It's an Entanglement with the Yama
Servant Kabir Praises the Attributes of the Lord
He Finds the Lord Soon
Guru Will Go According to His Doings
The Disciple According to His.

1 comment:

  1. కుమార గాంధర్వ పాడిన పాట

    హర్ అంటే సంస్కృతంలో హర తెలుఁగులో హరుడు। హరికాదు హరుడు। శివుడు ఎంతైనా కాలాంతకుఁడు కాబట్టి ।

    చాలా మంచి టపా। నేనూ వేద్దామనుకున్నాను, కానీ మీరు ఇప్పటికే వేశేసారు।

    ReplyDelete