tag:blogger.com,1999:blog-4205295355245517240.post4618553339970469853..comments2023-12-27T02:36:15.778-08:00Comments on Lokabhiramam: Vipranarayana - Radio DramaVijayagopalhttp://www.blogger.com/profile/06844601278359422478noreply@blogger.comBlogger1125tag:blogger.com,1999:blog-4205295355245517240.post-4013694824884706612010-07-16T08:45:08.577-07:002010-07-16T08:45:08.577-07:00గోపాల్ గారు,
ఆకాశవాణి వారికి లేని శ్రద్ధ మీకు ఉండ...గోపాల్ గారు,

ఆకాశవాణి వారికి లేని శ్రద్ధ మీకు ఉండటం మాబోంట్ల అదృష్టం! లేకపోతే ఇంతటి విలువైన వారసత్వం ("heritage") పూర్తిగా కోల్పోయేవాళ్ళం కదా?

మీరు అన్యధా భావించకపోతే ఒక ఫర్మాయిష్: శరదా శ్రీనివాసన్ గారో శరదా అశొకవర్ధన్ గారో దర్శకత్వం వహించిన తెలుగు నేషనల్ డ్రామా ఒకదాని కోసం వెతుకుతున్నాను - నాటకం అచ్చంగా వామనావతార కథ - సుమారు 1980-85 మధ్య ప్రసారం అయి వుంటుంది; ఆ నాటకం వెలువడినప్పుడు నేను చాలా చిన్నవాణ్ణవటం చేత పేరు గుర్తు లేదు. మీకెక్కడైనా దొరుకుతే దయచేసి ప్రచురించవలసిందిగా ప్రార్థన.

- శ్రీధర్Sreedhar Chintalapatyhttps://www.blogger.com/profile/08092688781191810060noreply@blogger.com