tag:blogger.com,1999:blog-4205295355245517240.post3549938282936956167..comments2023-12-27T02:36:15.778-08:00Comments on Lokabhiramam: JagadodharanaVijayagopalhttp://www.blogger.com/profile/06844601278359422478noreply@blogger.comBlogger2125tag:blogger.com,1999:blog-4205295355245517240.post-84500573181262295772008-09-30T23:59:00.000-07:002008-09-30T23:59:00.000-07:00మిత్రమా, ధన్యవాదములు.ఇది నేను చేసిన ఒక ప్రయోగంలో భ...మిత్రమా, ధన్యవాదములు.
ఇది నేను చేసిన ఒక ప్రయోగంలో భాగం మాత్రమే.
నిజానికి నా ప్రయత్నం సంగీతం గురించి కాదు.
సాహిత్యం గురించి ఏదో చేయాలని తపన.
సంగీత ప్రియ వారు నా కలెక్షన్ కు ఇచ్చిన గౌరవం బాధ కలిగించిన మాట వాస్తవం.
మీరు నా అప్ లోడ్స్ చూడదలుచుకుంటే
http://mediafire.com/vijayagopal కు వెళ్లండి.Vijayagopalhttps://www.blogger.com/profile/06844601278359422478noreply@blogger.comtag:blogger.com,1999:blog-4205295355245517240.post-74568968752191690802008-09-30T08:57:00.000-07:002008-09-30T08:57:00.000-07:00ధన్యవాదములు మాష్టారూ . ఒక మాట : బ్లాగులకి ప్రతిస్ప...ధన్యవాదములు మాష్టారూ . ఒక మాట : బ్లాగులకి
ప్రతిస్పందించేవారు సాధారణంగా తోటి బ్లాగరులే అయి
ఉంటారు . రసిక శ్రోతలు - అందునా శాస్త్రీయ సంగీతాన్ని
ఆరాధించేవారు బ్లాగుల లోకాన్ని సందర్శించేది తక్కువగానే
ఉంటుంది కదా ! మీకు తెలియదని కాదు ...

సంగీతప్రియ వంటి రసజ్ఞుల నిలయమే కొన్ని విషయాల్లో
ఒకోసారి సరైన ప్రతిస్పందనలు లేక వెలవెలపోతూ ఉంటుంది .

బేధాభిప్రాయాలకి తావున్నచోట అయితే చర్చలు కొన...సాగుతూ
ఉంటాయి . ఫలానా సంగీతాన్ని మేము ఆస్వాదించాము
అని బ్లాగులలో మీకెవరూ తెలప(లే)క పోవచ్చును సుమా !mvshttps://www.blogger.com/profile/14513051143243328292noreply@blogger.com